గోహతి లోని బర్సాపారా స్టేడియం లో కోలకతా రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది టాస్ గెలిచి కోలకతా బౌలింగ్ ఎంచుకుంది ఇక్కడ పిచ్ బాటర్లకు అనుకూలించే అవకాశం ఉన్నా టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకోవచ్చు ఇక్కడ హైయెస్ట్ స్కోర్ 199 మొదట ఫాస్ట్ బౌలర్స్ కు పిచ్ అనుకూలించినా తరువాత పిచ్ మారే అవకాశం ఉంది విజయం కోసం పోరాడుతున్న రెండు జట్లు పిచ్ ను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి
The match between Kolkata and Rajasthan will be played at the Barsapara Stadium in Guwahati. Kolkata won the toss and elected to bowl. Although the pitch here is likely to be favorable for batsmen, the team that won the toss may opt to bowl.The highest score here is 199. The pitch may initially suit the fast bowlers, but it is likely to change later. It remains to be seen how the two teams fighting for victory will use the pitch
#ipl2025
#rajasthanroyals
#kolkathaknightriders
#cricketmatch
#matchhighlights
#cricketfans
#ShreyasIyer
#sanjuSamson
#t20cricket
#matchanalysis
Also Read
IPL: క్రికెట్ అభిమానులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ :: https://telugu.oneindia.com/news/telangana/ipl-match-rtc-special-buses-to-uppal-stadium-430233.html?ref=DMDesc
నో అయ్యర్.. నో బట్లర్: అసలు హీరో వేరే :: https://telugu.oneindia.com/sports/ipl-2025-pbks-vs-gt-vijaykumar-vyshak-shines-under-pressure-430131.html?ref=DMDesc
ఆ హీరోయిన్‌కు టీమిండియా క్రికెటర్ విడాకులిచ్చి మంచి పని చేశాడా..? :: https://telugu.oneindia.com/entertainment/natasa-stankovic-latest-instagram-photos-goes-viral-430089.html?ref=DMDesc
~ED.232~PR.366~